Reasons For Fire Accident in Secunderabad: ప్రమాద కారణాలను వివరించిన అగ్నిమాపక అధికారులు | ABP Desam

Secunderabad Bhoiguda లో జరిగిన Fire Accident పై అగ్నిమాపక శాఖ అధికారులు స్పందించారు. ప్రమాద కారణాలను వివరించారు. కార్మికులు నిద్రిస్తున్న సమయంలో ప్రమాదం జరిగిందన్నారు. ఒకటే మెట్ల మార్గం ఉండటం వల్ల బయటకు వచ్చే అవకాశం లేకుండా పోయిందన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola