Bhoiguda Fire Accident | ఊపిరాడకనే ప్రాణాలు వదిలారు | Secunderabad | Bihar Workers | ABP Desam
Bhoiguda లో ఇవాళ తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో మరణించిన వారంతా 23 నుంచి 35 ఏళ్ల బిహార్ వాసులేనని అధికారులు తేల్చారు. ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులేంటో మా ప్రతినిధి గోపరాజు వివరిస్తారు.