Sanath Nagar Murder Controversy: సంచలనం సృష్టించిన సనత్ నగర్ హత్య.. ఏం జరిగింది..?

హైదరాబాద్‌‌లోని సనత్‌ నగర్‌లో 8 ఏళ్ల బాలుడిని ఓ హిజ్రా నరబలి చేసిందంటూ వచ్చిన వార్తలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా పోలీసులు ఆ హత్యకు గల కారణాన్ని వివరించారు. అసలు కారణమేంటో చెప్తున్న CI ముత్తు యాదవ్ తో ఫేస్ టు ఫేస్.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola