BRS MLA Shankar Naik Faces Heat: బీఆర్ఎస్ నాయకుల నుంచే ఎమ్మెల్యేకు సెగ

Continues below advertisement

మహబూబాబాద్ పట్టణ శివార్లలోని 9,10 వార్డుల్లో శనగపురం, బోడతండాలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ కు చేదు అనుభవం ఎదురైంది. సమస్యలు పరిష్కరించట్లేదంటూ స్థానిక BRS నాయకులు, గ్రామస్థులు చుట్టుముట్టారు. వారి సమస్యలు విని పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram