Meal With Municipal Workers: పారిశుద్ధ్య కార్మికులకు వడ్డించిన Sabitha IndraReddy | Ranjith Reddy
ABP Desam
Updated at:
23 Feb 2022 10:32 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppRangareddy district Jalpallyలోని Municipal Workersకి Sanitation kits, Daily needsని మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి కలిసి పంపిణీ చేశారు. తర్వాత వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు. Municipal Workersకి Minister Sabitha Indra Reddy తన చేతులతో వడ్డించారు. కరోనా కాలంలో ప్రజల కోసం సేవలు అందించినందుకు పారిశుద్ధ్య కార్మికులను మంత్రి మెచ్చుకున్నారు.