RTC Employees Protest Raj Bhavan Hyderabad: పోలీసులకు కృతజ్ఞతలు ఎందుకు చెప్పారు..?

తెలంగాణ ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన బిల్లు ఆమోదించాలని కోరుతూ.... హైదరాబాద్ లోని రాజ్ భవన్ వద్ద ఉద్యోగులు ఆందోళన చేశారు. తమ విజ్ఞప్తులను మహిళా ఉద్యోగులు పాట రూపంలో తెలియచేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola