RTC Employees About Merger Bill: రాజ్ భవన్ వద్దకు ఆర్టీసీ ఉద్యోగులు ఎందుకొచ్చారు.?
తెలంగాణ ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం బిల్లు ఆమోదం విషయమై వందలాది మంది ఉద్యోగులు రాజ్ భవన్ ను ముట్టడించారు. బిల్లు ఆమోదించాలని గవర్నర్ ను వేడుకున్నారు.