భూపాలపల్లి నియోజకవర్గం సాయంపల్లిలో నేడు కాంగ్రెస్ రచ్చబండ కార్యక్రమం.
ABP Desam
Updated at:
31 Dec 2021 01:33 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appహైదరాబాద్ లో టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ని హౌస్ అరెస్ట్ చేసారు. భూపాలపల్లి నియోజకవర్గం సాయంపల్లిలో నేడు కాంగ్రెస్ రచ్చబండ కార్యక్రమం ఉండగా ఈ కార్యక్రమానికి పోలీసులు అనుమతి లేదని చెప్పారు. రేవంత్ రెడ్డి రచ్చబండ కార్యక్రమానికి వెళ్లొచ్చన్న సమాచారంతో ఆయనను ముందుగానే హౌస్ అరెస్ట్ చేసారు.ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ లోని రేవంత్ రెడ్డి ఇంటి వద్ద భారీ గా పోలీసులు మోహరించారు.