COVID presumptions that were wrong: ప్రపంచాన్ని గడగడాలించిన మహమ్మారికి సంబంధించి ఇవన్నీ అపోహలే
Omicron వ్యాప్తి పెరిగింది. నెమ్మదిగా Delta Variant కేసులు తగ్గి ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. Dec 30 కి భారత దేశ వ్యాప్తంగా వెయ్యికి పైగా ఒమిక్రాన్ కేసులు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో 80 ఒమిక్రాన్ కేసులు ఉన్నాయి.