Raja Singh: పీడీ యాక్టు హైకోర్టు కొట్టేశాక రాజాసింగ్ లాయర్ తో ఇంటర్వ్యూ
Continues below advertisement
పీడీ యాక్ట్ కింద నిర్బంధంలో ఉన్న బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు హైకోర్టు లో ఊరట లభించింది. పలు రకాల షరతులతో పీడీయాక్ట్ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది.
Continues below advertisement