ED Raids In Telangana: గ్రానైట్ అక్రమ మైనింగ్ అంశమై ఈడీ సోదాలు, రాజకీయ వేడి
తెలంగాణలోని హైదరాబాద్, కరీంనగర్ లో గ్రానైట్ అక్రమ మైనింగ్ విషయమై ఈడీ జరిపిన సోదాలు... రాజకీయంగా వేడిని పెంచాయి. మంత్రి గంగుల కమలాకర్ లక్ష్యంగా ఈ సోదాలు జరిగినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.