Hyderabad Rains : హైకోర్టు సిటీకాలేజ్ రోడ్ లో కూలిన చెట్టు..వాహనాలు ధ్వంసం | DNN | ABP Desam
హైదరాబాద్ లో ఈదురుగాలుల ధాటికి భారీవృక్షం కూలిపోయింది. హైకోర్టు వద్ద గల సిటీ కాలేజ్ రోడ్డు సమీపంలో చెట్టు కూలి రోడ్డు పై వెళ్తున్న కారు మీద పడింది.