Fire Accident In BRS Aatmeeya Sammelanam Khammam: బీఆర్ఎస్ సభలో అపశ్రుతి
Continues below advertisement
ఖమ్మంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో అపశ్రుతి చోటు చేసుకుంది. నాయకులు వస్తున్న సందర్భంగా బాణసంచా కాల్చటం..... అగ్నిప్రమాదానికి దారి తీసింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.... 8 మందికి తీవ్రగాయాలయ్యాయి.
Continues below advertisement