Raids At Petrol Bunk: చార్మినార్ పెట్రోల్ పంప్ లో తనిఖీలు | Hyderabad | ABP Desam

పెట్రోల్ పంపులో తూనికల కొలతలు, ఆయిల్ కంపెనీలతో కలిసి సివిల్ సప్లై శాఖ అధికారులు తనిఖీ చేపట్టారు. Hyderabad Old cityలోని Murgi chowk, City college ప్రాంతాల్లోని Petrol Bunkలో అధికారులు Raid చేశారు. Metre Reading, కొలతలు, నాణ్యత పరిసర ప్రాంతాల్లో శుభ్రత తదితర అంశాలను చెక్ చేశారు. ఏదైనా తప్పు తేలితే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని Charminar ASO Tanuja తెలిపారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola