Punjagutta ACP Office : పోలీసు కార్యాలయంలోనే హరిత హారం గోవిందా | ABP Desam
తెలంగాణ ప్రభుత్వం హరిత హారాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తూ హరిత తెలంగాణగా మార్చేందుకు కృషి చేస్తుంటే.. పంజాగుట్ట ప్రధాన రహదారికి పక్కనే ఉన్న పంజాగుట్ట అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయంలో చెట్లను నరికి వేయడం వివాదస్పదమైంది.