Public Response On Solar Cycling Track In Hyderabad: మహిళలకు భద్రతపరంగా ఎలా ఉంది?
Continues below advertisement
హైదరాబాద్ లో తాజా ఆకర్షణల్లో ఒకటి... సోలార్ సైక్లింగ్ ట్రాక్. ఇది ప్రపంచంలోనే రెండోది. భారతదేశంలో మొదటిది. చాలా ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభమైంది. మరి ఇది అందుబాటులోకి వచ్చాక దీనిపై వెళ్తున్నవారు ఎలా ఫీల్ అవుతున్నారు..? ఏర్పాట్లపై సంతృప్తి చెందారా..?
Continues below advertisement