Praveen Chikoti ED Enquiry : క్యాసినో కేసులో ఈడీ విచారణ | ABP Desam
ABP Desam
Updated at:
01 Aug 2022 11:04 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకేసినో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్ ను ఈడీ సుదీర్ఘంగా విచారించింది. సంతోష్ నగర్ లోని ఇంటి నుంచి బయలుదేరి ఈడీ కార్యాలయానికి చేరుకున్న ప్రవీణ్ పై ఈడీ అధికారులు పలు ప్రశ్నలు సంధించారు.