Hyderabad Police Against Amit Shah | కేంద్ర హోంమంత్రి అమిత్ షా పై హైదరాబాద్ పోలీసుల కేసు | ABP Desam
అమిత్ షా ఫేక్ వీడియో కేసులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసు ఇస్తే...చిన్నపిల్లలతో పార్టీ ప్రచారం చేయించారంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా పైనే కేసు నమోదు చేశారు హైదరాబాద్ పోలీసులు.