Hyderabad Oldcity Gun Fire : పాతబస్తీ మీర్ చౌక్ పీఎస్ పరిధిలో కాల్పులు | ABP Desam
హైదరాబాద్ పాతబస్తీ మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో కాల్పులు కలకలం రేపాయి. అర్థరాత్రి సమయంలో ఆస్తి కోసం మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో అడ్వొకేట్ ముర్తజా, అరాఫత్ గొడవపడగా..అది రాళ్ల దాడి, కర్రలతో దాడితో మొదలై గాల్లో కాల్పుల వరకూ వెళ్లింది.