Bandi Sanjay on BRS Congress : కోమటిరెడ్డి, జానారెడ్డి మాటల అర్థం తెలుసుకోవాలన్న బండి | ABP Desam
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తాయని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ మీడియాతో మాట్లాడిన బండి సంజయ్...కాంగ్రెస్ ను తెలంగాణలో బతికించేందుకు కేసీఆర్ ట్రై చేస్తున్నారన్నారు.