Old Video of Rahul Sipligunj Going Viral: డ్రగ్స్ పై అప్పట్లో అవేర్ నెస్ కల్పించిన రాహుల్ సిప్లిగంజ్
ABP Desam
Updated at:
03 Apr 2022 04:17 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppRadisson Blu Hotel లోని Pudding and Mink Bar లో జరిగిన డ్రగ్స్ ఇష్యూకి సంబంధించి Singer Rahul Sipligunj పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో Drugs Awareness పై రాహుల్ గతంలో పాల్గొన్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అదేంటో మీరూ చూడండి.