Pudding & Mink Pub Drugs: Banjara Hills Police Station నుంచి ఒక్కొక్కరుగా వెళ్తున్న Celebrities

Continues below advertisement

Radisson Blu Hotel లోని Pudding and Mink పబ్ లో డ్రగ్స్ పై టాస్క్ ఫోర్స్ నిర్వహించిన దాడులపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే Banjara Hills Police Station నుంచి మాత్రం Rahul Sipligunj,Niharika బయటకు వస్తున్న వీడియోలు వైరల్ అయ్యాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శేషు అందిస్తారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram