NTR Daughter Uma Maheswari : పోస్ట్ మార్టం తర్వాత స్వగృహానికి ఉమామహేశ్వరి భౌతిక కాయం | ABP Desam
ABP Desam
Updated at:
01 Aug 2022 11:14 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppNTR Daughter Uma Maheswari అంత్యక్రియలపై కుటుంబ సభ్యులు ఓ నిర్ణయానికి వచ్చారు. విదేశాల్లో ఉన్న ఉమామహేశ్వరి కుమార్తె తిరిగివచ్చిన తర్వాత అంత్యక్రియలను నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు.