New Year Drunk And Drive Checkings: న్యూ ఇయర్ సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల వివరాలు ఇవే..!
న్యూ ఇయర్ వచ్చిందంటే చాలు.... యువత చేసే హంగామా అంతా ఇంతా కాదు. మందు తాగడం చాలా కామనే. కానీ చాలా మంది తాగి రోడ్ల మీదకు వచ్చి పోలీసు బాబాయ్ లకు దొరికిపోయారు. న్యూ ఇయర్ సందర్భంగా రాత్రంతా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో చాలా మంది పట్టుబడ్డారు.
Tags :
Telugu News Drunk And Drive ABP Desam New Year Happy New Year 2024 New Year 2024 Happy New Year