Negligent Driving : హోం గార్డును పట్టుకుని పోలీసులకు అప్పగించిన స్థానికులు | Home Guard | ABP Desam
Continues below advertisement
హైదరాబాద్ పాతబస్తీలోని కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్రోలింగ్ కార్ నడుపుతున్న హోం గార్డు నిర్లక్ష్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడ్ బన్ క్రాస్ రోడ్స్ సమీపంలో పాదచారులపై కారు దూసుకెళ్లేలా నడిపారని, మద్యం మత్తులో ఉన్నారంటూ పాదచారులు ఆరోపిస్తున్నారు. కాలాపత్తర్ పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి హోం గార్డుతో పాటు అతనితో ఉన్న స్నేహితుడు షకీల్ ని అదుపులోకి తీసుకున్నారు.
Continues below advertisement