Naveen Reddy About Vaishali Kidnap: తనదే తప్పు అన్నట్టుగా చూస్తున్నారన్న నవీన్
మన్నెగూడలో వైశాలి కిడ్నాప్ ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డిని పోలీసులు గోవాలో అరెస్ట్ చేశారు. అంతకముందు అతను రిలీజ్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.