Nampally Fire Accident: నాంపల్లిలో జరిగిన ఘోర అగ్నిప్రమాదానికి అసలు కారణాలు ఇవే..!
ABP Desam
Updated at:
13 Nov 2023 04:46 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppNampally Fire Accident: నాంపల్లి అగ్నిప్రమాదం అంతటా చర్చనీయాంశంగా మారింది. 9 మంది మృతి చెందారు. అక్కడే ఉండే స్థానికులు వెంటనే స్పందించి చాలా మందిని కాపాడేశారు. అసలు ఈ ప్రమాదానికి అసలు కారణాలేంటి..?