Nampally Fire Accident: అల్లా దయతో 8 మందిని రక్షించేశాను.. నాంపల్లి అగ్నిప్రమాద సహాయక చర్యల్లో చురుగ్గా యువకుడు

Continues below advertisement

Nampally Fire Accident: నాంపల్లి అగ్నిప్రమాదం అంతటా చర్చనీయాంశంగా మారింది. అక్కడే ఉండే స్థానికులు వెంటనే స్పందించి చాలా మందిని కాపాడేశారు. అలా రెస్క్యూ చేసిన ఓ వ్యక్తి మాటల్లోనే ప్రమాద తీవ్రత గురించి తెలుసుకుందాం.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram