Bonalu Festival 2021: తెలంగాణలో సంబురంగా బోనాలు... సందడిగా సాగిన ఉత్సవాలు...
Continues below advertisement
తెలంగాణలో ఘనంగా బోనాలు జరిగాయి. పోతురాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ప్రజలంతా అమ్మవారికి భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించి చల్లంగా చూడు తల్లో అంటూ వేడుకున్నారు.
Continues below advertisement