Secunderabad Fire Accident: అగ్నిప్రమాద స్థలాన్ని పరిశీలించిన హోంమంత్రి మహమూద్ అలీ
సికింద్రాబాద్ లో రూబీ హోటల్ లో జరిగిన అగ్నిప్రమాద స్థలాన్ని హోంమంత్రి మహమూద్ అలీ పరిశీలించారు. పొగ ఎక్కువగా వ్యాపించడం వల్లే ప్రమాద తీవ్రత పెరిగిందని ఆయన అన్నారు.