Eatala Rajender Suspension: శాసనసభ నుంచి ఈటల సస్పెన్షన్ | ABP Desam
ఇటీవల శాసనసభ బయట స్పీకర్ ను, ఆ ఛైర్ ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణ చెప్పాలని ఈటలను టీఆర్ఎస్ సభ్యులు డిమాండ్ చేశారు. ఈటల క్షమాపణ చెప్పకపోవటంతో... సస్పెండ్ చేయాలన్న తీర్మానాన్ని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రవేశపెట్టారు. దానికి ఆమోదం రావటంతో ఈటలను సస్పెండ్ చేశారు.
Tags :
Eatala Rajender TS Assembly Telangana Assembly Telugu News Vemula Prashanth Reddy ABP Desam CM KCR