Shamshabad లో మనిషి నిర్మించిన అడవి

Continues below advertisement

Shamshabad ORR కు సమీపంలో 18 ఎకరాల్లో మనిషి నిర్మించిన అడవి. 126 రకాల వృక్షాలు, మొక్కలతో పాటు 110 రకాల పక్షులు, వివిధ జీవరాశులకు, వలస పక్షలకు ఆవాసంగా నిలిచింది ఈ మానవ నిర్మిత అడవి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram