CM KCR On Adani Stocks : మోదీకి అదానీ ఫ్రెండ్..బీఆర్ఎస్ వస్తే LIC ప్రభుత్వంలోకి తెస్తాం | ABP Desam
CM KCR నాందేడ్ ప్రెస్ మీట్ లో Adani Stocks పై మాట్లాడారు. పదిలక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోయినా అదానీ విషయంలో పార్లమెంటులో చర్చ ఎందుకు జరగటం లేదని ప్రశ్నించిన కేసీఆర్...LIC తో అదానీ సంస్థల్లో పెట్టుబడులు పెట్టించి చాలా పెద్ద తప్పు చేశారన్నారు.