Minister KTR Imitates Mallareddy | మల్లారెడ్డి డైలాగ్ ను జబర్దస్త్ గా చెప్పిన కేటీఆర్
పాలు అమ్మినా... పూలు అమ్మినా... ఈ ఒక్క డైలాగ్ తో సోషల్ మీడియాను మంత్రి మల్లారెడ్డి షేక్ చేశారు. ఇదే డైలాగ్ ను కేటీఆర్ చెబితే ఎలా ఉంటుంది..? మేడ్చల్ లో ఇళ్లు, స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్.. మల్లారెడ్డి డైలాగ్స్ తో ఆకట్టుకున్నారు.