Balagam Singer Mogulaiah Interview: మేము ఇలా ఉంటే.. Pawan Kalyan పై ప్రచారమేంటి..?

Balagam Movie Climax పాటతో ప్రేక్షకులను కంటతడి పెట్టించిన మొగిలయ్య ఇటీవల తీవ్ర అనారోగ్యంతో నిమ్స్ లో చేరి చికిత్స పొందుతున్నారు. మొగిలయ్య ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేసింది ABP దేశం. ఆరోగ్య పరిస్థితితో పాటు ఆసక్తికర అంశాలపై మొగిలయ్య, కొమురమ్మతో Special interview.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola