Man Jumps Into Durgam Cheruvu Cable Bridge Hyderabad: బాడీ కోసం గాలింపు
Continues below advertisement
హైదరాబాద్ దుర్గంచెరువులో ఇవాళ మధ్యాహ్నం ఓ వ్యక్తి దూకాడు. అతని కోసం డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సిబ్బంది గాలిస్తున్నారు. సుమారు రెండున్నర గంటల సమయంలో కంట్రోల్ రూమ్ కు సమాచారం అందినట్టు అధికారులు చెప్తున్నారు.
Continues below advertisement