Drugs Racket Busted In Cyberabad: 1.33 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్
Continues below advertisement
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో లో భారీగా డ్రగ్స్ ను పట్టుకున్నారు. ఐదుగురు సభ్యుల ముఠాలో నలుగురిని అరెస్ట్ చేయగా ఏ2 నైజీరియన్ గేబ్రియల్ పరారీలో ఉన్నాడు. గోవా నుంచి కొకైన్ తెచ్చి ఇక్కడ సప్లై చేస్తున్నట్టు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. కోటీ 33 లక్షల రూపాయల విలువైన 303 గ్రాముల కొకైన్ సీజ్ చేసినట్టు వెల్లడించారు.
Continues below advertisement