Hyderabad Laddu for Ayodhya Ram Mandir : ఒక్క రోజులో.. 1265 కేజీల లడ్డూ ఎలా చేశారంటే..! | ABP Desam
ఈనెల 22న ప్రధాని మోదీ చేతుల మీదుగా అయోధ్య రామయ్యకు ప్రాణప్రతిష్ఠ జరగనుంది. ఇందులో భాగంగా హైదరాబాద్ పికెట్ ప్రాంతానికి చెందిన నాగభూషణం రెడ్డి అనే భక్తుడు రాముడి గుడికి 1,265కిలోల లడ్డూను బహూకరించనున్నారు.