నవ్వులు పూయించే రోశయ్య ఇకలేరు : కేటీఆర్ | ABP Desam
మాజీ సిఎం రోశయ్య పార్ధివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు మంత్రి కేటీఆర్. తెలంగాణా పోరాట సమయంలో రోశయ్య ను కాలిశానని, కేంద్రం నిర్ణయం ఏదైనా తాను గౌరవిస్తానని చెప్పి మద్దతు తెలిపారని కేటీఆర్ అన్నారు.నవ్వులు పూయించే రోశయ్య మృతి బాధాకరమన్న కేటీఆర్ , రోశయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.