Telugu Academy:ఫిక్స్ డ్ డిపాజిట్లు కుంభకోణంలో కీలక నిందితుడి గుర్తింపు
Continues below advertisement
తెలుగు అకాడమీ ఎఫ్ డీ కుంభకోణంలో నిందితుడిని గుర్తించారు. దర్యాప్తు పూర్తి చేసిన తర్వాత పోలీస్ లు కీలక వివరాలు రాబట్టారు. కోట్లు కొట్టేందుకు పెద్ద హస్తాల పాత్రలు ఉన్నాయని గుర్తించారు , దానికి బ్యాంక్ కే కమిషన్ ఇచ్చినట్లు గుర్తింపు. తెలుగు అకాడెమీ అక్కౌంట్స్ అధికారి రమేష్ పాత్ర ఉన్నట్టు గుర్తించారు. మొత్తం రూ 64.5 కోట్లు నిధులను గోల్ మాల్ చేసినట్లు అంచనా. కుంభకోణం లో కీలక నిందితుడు సాయికుమార్ , బ్యాంక్ ఏజెంట్ మరియు చందానగర్ కెనరా బ్యాంక్ మేనేజర్ సాధన ని అరెస్ట్ చేశారు.
Continues below advertisement