Kavach demonstration : Automatic Train Protection పరీక్షించిన సెంట్రల్ రైల్వే మినిస్టర్ | ABP Desam

Continues below advertisement

Kavach భారతీయ రైల్వేలు అభివృద్ధి చేసిన Automatic Train Protection (ATP) వ్యవస్థ. శుక్రవారం జరిగిన కీలక పరీక్షలో విజయం సాధించింది. జీరో యాక్సిడెంట్ల లక్ష్యంతో నిర్మించిన ఈ Kavachను సికింద్రాబాద్‌లో central railway minister Ashwini Vaishnavతో పాటు రైలు డ్రైవర్ మరియు ఇతర అధికారులు పరీక్షను ప్రత్యక్షంగా పరీక్షించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram