Telangana traffic challan discount: Telangana ప్రభుత్వం ఇచ్చిన ఆఫర్ ను గట్టిగా వాడేసుకుంటున్నారు| ABP Desam
ABP Desam
Updated at:
04 Mar 2022 07:59 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppPending Traffic Challans పై Telangana Govt ఇచ్చిన Discount కి ప్రజల నుంచి Amazing Response వస్తోంది. మార్చి 1 నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ ఆఫర్ ను బాగా వాడేసుకుంటున్నారు. ఎగబడి చలాన్లు చెల్లిస్తున్నారు.