Madhapur Crime: ఉద్యోగాల పేరిట మోసం చేసిన వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగింత

హైదరాబాద్ మాదాపూర్ లో డన్యోన్ ఐటీ టెక్నాలజీ అనే సంస్థ... బోర్డు తిప్పేసింది. సాఫ్ట్ వేర్ ఉద్యోగాలంటూ సుమారు వంద మందికిపైగా నిరుద్యోగుల నుంచి లక్ష నుంచి 2 లక్షల వసూలు చేసింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola