Hyderabad Tankbund Nimmajanalu : రాత్రిపూట నిమజ్జనాలకు అంతరాయం లేకుండా ఏర్పాట్లు | DNN | ABP Desam
హైదరాబాద్ ట్యాంక్ బండ్ లో వినాయక నిమజ్జనాలు రాత్రి పూట కూడా నిరాటంకంగా జరిగేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. భారీ ఫ్లడ్ లైట్ల వెలుగులో గణేశుడి వాహనాలు వచ్చేలా చర్యలు తీసుకున్నారు