Hyderabad Student : టీసీ ఇవ్వట్లేదని ఆత్మహత్య ప్రయత్నం చేసిన విద్యార్థి | DNN | ABP Desam

Continues below advertisement

హైదరాబాద్ అంబర్ పేట్ లోని ఓ ప్రైవేటు కళాశాలలో విద్యార్థి అత్మహత్య ప్రయత్నం చేశాడు. కళాశాలలోనే పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకున్నాడు. దీంతో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram