Hyderabad Dog Attack | CCTV Visuals: Nacharam లో మరో కుక్క దాడి, బాలుడు సేఫ్
ABP Desam
Updated at:
28 Feb 2023 12:57 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appహైదరాబాద్ లో మొన్న కుక్క దాడిలో బాలుడి మృతి ఘటన మరువక ముందే ఇంచుమించు అలాంటి సంఘటనే జరిగింది. మల్లాపూర్ గ్రీన్ హిల్స్ కాలనీలో ఆడుకుంటుండగా.... 2 వీధి కుక్కలు దాడికి దిగాయి. బాలుడు పరిగెత్తేయటంతో స్వల్పగాయాలు మినహా పెద్దగా ఏమీ కాలేదు. సీసీటీవీలో విజువల్స్ నమోదయ్యాయి.