Hyderabad Autoes Bandh: ఆటోలు, క్యాబ్స్ బంద్ ప్రభావం భాగ్యనగరంలో కనిపిస్తోందా..?
Continues below advertisement
మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ తీసుకొచ్చిన మహాలక్ష్మి పథకాన్ని నిరసిస్తూ ఆటోలు, క్యాబ్స్ బంద్ ప్రభావం హైదరాబాద్ లో పాక్షికంగా కనిపిస్తోంది. గ్రౌండ్ స్థాయిలో ఎలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయో ఈ వీడియోలో చూడండి.
Continues below advertisement