Nekkonda Railway Station : ఊరు ఊరంతా వచ్చి రోజూ టికెట్ కొంటారు, ఇదో రకం ఉద్యమం

Continues below advertisement

ఇది వరంగల్ జిల్లాలోని నెక్కొండ రైల్వేస్టేషన్. ఈ గ్రామ ప్రజలు రోజూ ఈ స్టేషన్ కు వచ్చి, టికెట్లు తీసుకుంటారు. కానీ అందరూ రైలెక్కరు. కొన్ని రోజులుగా ప్రతి రోజూ ఇలానే జరుగుతోంది. ఎందుకో ఈ వీడియోలో చూడండి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram