Hussain Sagar Flood Situation Water Level: హుస్సేన్ సాగర్ వద్ద పరిస్థితి ఏంటి..?
ఎడతెరిపి లేకుండా హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షాలకు అనేక జలాశయాలు నిండుకుండలను తలపిస్తున్నాయి. హుస్సేన్ సాగర్ లో 513 అడుగులు దాటి నీటిమట్టం రికార్డ్ అయింది.