Honey Trap In Hyderabad | హోం డెలివరీ పేరుతో పరిచయాలు పెంచుకుని హనీ ట్రాప్..!

Continues below advertisement

హైదరాబాద్ లో ఓ హనీ ట్రాప్ ముఠా గుట్టు రట్టు చేశారు.... పోలీసులు. 13 మందిలో 12 మందిని అరెస్ట్ చేశారు. మరొకరి కోసం గాలిస్తున్నారు. హోం డెలివరీ పేరిట పరిచయాలు పెంచుకుని యువకులతో పర్సనల్ గా ఫొటోలు తీసుకుని వాటితోనే బెదిరించి నలుగురి వద్ద 8 లక్షలకుపైగా ఈ ముఠా వసూలు చేసింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram